పవన్ ని వెనక్కి నెట్టిన నాని
TOLLYWOOD
 TOPSTORY

పవన్ ని వెనక్కి నెట్టిన నాని

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
నాని రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ లతో మంచి జోష్ మీదున్న నాని తాజాగా నిన్ను కోరి చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఏకంగా వారం రోజుల్లోనే మిలియన్ మార్క్ ని దాటేసింది.

దాంతో పవన్ కళ్యాణ్ వెనక పడిపోగా నాని ముందు వరుసలోకి వచ్చాడు. ఓవర్సీస్ లో 1 మిలియన్ దాటిన సినిమాలు పవన్ కళ్యాణ్ కు 3 సినిమాలు ఉండగా నిన్ను కోరి చిత్రంతో నాలుగు 1 మిలియన్ వసూళ్ల ని సాధించిన చిత్రాలు ఉన్నాయి నాని కి దాంతో పవన్  రికార్డ్ ని నాని బద్దలు కొట్టి నట్లైంది.Comments

FOLLOW
 TOLLYWOOD