నాని మళ్ళీ డబుల్ రోల్
TOLLYWOOD
 TOPSTORY

నాని మళ్ళీ డబుల్ రోల్

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
నాని మళ్ళీ డబుల్ రోల్ పోషిస్తున్నాడు . ఇప్పటికే జెండా పై కపిరాజు , జెంటిల్ మన్ చిత్రాల్లో డబుల్ యాక్షన్ చేసిన నాని మరోసారి డబుల్ యాక్షన్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈసారి ''కృష్ణార్జున యుద్ధం '' అంటూ కృష్ణుడు నేనే ....... అర్జునుడు కూడా నేనే అని అంటున్నాడు అదే తేడా ఈసారి . ఇంతకుముందు డబుల్ యాక్షన్ చేసినప్పటికీ ఆ కిక్ సరిగ్గా దొరకలేదు ఎందుకంటే జెండా పై కపిరాజు ప్లాప్ .
 
 

జెంటిల్ మన్ చిత్రంలో డబుల్ రోల్ పోషించాడు కానీ డబుల్ మజా అది ఇవ్వలేదు కానీ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న కృష్ణార్జున యుద్ధం చిత్రం మాత్రం మంచి కిక్ ఇవ్వడం ఖాయమట . నాని డబుల్ యాక్షన్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD