భయపడుతున్న నాని
TOLLYWOOD
 TOPSTORY

భయపడుతున్న నాని

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

వరుసగా 5 సినిమాలు ''ఎవడే సుబ్రహ్మణ్యం '' , '' భలే భలే మగాడి వోయ్ '' , '' కృష్ణగాడి వీర ప్రేమ గాధ '' ,'' జెంటిల్ మన్ '' , ఇప్పుడేమో '' మజ్ను '' ఇలా అయిదు సినిమాలు హిట్ కావడంతో నాని చాలా భయపడిపోతున్నాడు . వరుస హిట్స్ వస్తే ఎందుకు భయం ? సంతోషంగా ఉండాలి కదా ? అని అనుకుంటున్నారా ? వరుస విజయాలు వస్తే ఇక తర్వాత ఎలాగూ ఫ్లాప్ లే వస్తాయని ,అలాగే ఇంతకుముందు పైసా సినిమా సమయంలో కూడా వరుస ఫ్లాప్ లు వచ్చి నాని పని అయిపొయింది అని అన్నారని అసలు వాటిలో కూడా ప్రాణం పెట్టి చేసానని కానీ కంటెంట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుందని కంటెంట్ లేకపోతే ఎంతగా ప్రాణం పెట్టినా వర్కౌట్ కాదని అంటున్నాడు నాని.
Comments

FOLLOW
 TOLLYWOOD