నాని మజ్ను ఎలా ఉందటే
TOLLYWOOD
 TOPSTORY

నాని మజ్ను ఎలా ఉందటే

Murali R | Published:September 23, 2016, 12:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని వరుసగా విజయాలు సాధిస్తుండటంతో ఈరోజు రిలీజ్ అయిన ''మజ్ను '' చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి . విర్మించివర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మజ్ను చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది . ఫస్టాఫ్ బాగుంది అయితే అదే స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ ఓవరాల్ గా మాత్రం నాని మరో హిట్ కొట్టినట్లే అని అంటున్నారు . మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తోంది కానీ యూత్ కి అందునా మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చడం ఖాయంగా కనిపిస్తోంది ఇక బిసి కేంద్రాల్లో  ఎలా ఉంటుందో చూడాలి . నాని సరసన అను ఇమ్మానుయెల్ ,ప్రియశ్రీ నటించగా రాజ్ తరుణ్ చివర్లో కనిపించి ఆశ్చర్య పరుస్తాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD