నాని ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

నాని ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా

Murali R | Published:August 14, 2017, 12:00 AM IST
హను రాఘవపూడి - నాని కాంబినేషన్ లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు దాంతో ఆర్మీ నేపథ్యంలో ఒక చిత్రం చేయాలనీ అనుకున్నారు . అయితే హను రాఘవపూడి దర్శకత్వం వహించిన లై డిజాస్టర్ కావడంతో ఈ సినిమా డైలమాలో పడుతుందా అనే అనుమానం నెలకొంది.

లడక్ నేపథ్యంలో ఆర్మీ చిత్రం చేయాలంటే భారీ బడ్జెట్ తప్పదు ,లై ప్లాప్ అయిన నేపథ్యంలో నాని హను తో సినిమా చేస్తాడా చూడాలి . నాని ప్రస్తుతం ఎం సి ఏ సినిమా చేస్తున్నాడు . వరుస విజయాలు సాధిస్తున్న నాని కి హను హిట్ ఇస్తాడా ? లేక హిట్స్ కు బ్రేక్ వేస్తాడా చూడాలి .Comments

FOLLOW
 TOLLYWOOD