నెపోలియన్ కొత్తగా ఉన్నట్లుందే
TOLLYWOOD
 TOPSTORY

నెపోలియన్ కొత్తగా ఉన్నట్లుందే

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
నెపోలియన్ చిత్ర ట్రయిలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. నీడ ఎక్కడో తప్పిపోయింది అంటూ హీరో పోలీసులను ఆశ్రయించడం కొత్త కాన్సెప్ట్ గానే ఉంది . ఆనంద్ రవి కథ , మాటలు  ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా నటించాడు.
 

నీడ తప్పిపోయింది అన్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ బాగుంది మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments

FOLLOW
 TOLLYWOOD