వంగి మరీ ఎద అందాలను చూపిస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

వంగి మరీ ఎద అందాలను చూపిస్తోంది

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
హీరోయిన్ లు అందాలను చూపించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు , పైగా అందాలను ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఎక్కువ హాట్ ఇమేజ్ వస్తుంది అని తెగ ఇదై పోతున్నారు . చూసేవాళ్ళు సిగ్గుపడుతున్నారు కానీ చూపించేవాళ్ళు మాత్రం ఏమాత్రం సిగ్గు పడటం లేదు అంతేకాదు చూపించడం మా జన్మ హక్కు అన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహారం.

తాజాగా బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి అందాలను చూపించడానికి మరింత ఉత్సాహం చూపించింది . అసలే మాములుగా ఉంటేనే క్లీవేజ్ అందాలు బయట పడ్తున్నాయి అయినప్పటికీ వంగి మరీ క్లీవేజ్ అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది . రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది . అందాలు చూపించడం అంటే ఇది అంటూ పోస్ట్  చేసిన ఫోటో కుర్రాళ్ళ మతి పోగొట్టింది.Comments

FOLLOW
 TOLLYWOOD