ఎన్టీఆర్ బిగ్ బాస్ లో వివాదాస్పద హీరో
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ బిగ్ బాస్ లో వివాదాస్పద హీరో

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ప్రతీ వారానికి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటే మరో గెస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ వస్తున్నారు ఇప్పటికే హాట్ భామ దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే . తాజాగా వివాదాస్పద హీరో నవదీప్ కూడా బిగ్ బాస్ షోలో కి అడుగుపెట్టబోతున్నాడు . ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయిన నవదీప్ ఇటీవలే డ్రగ్స్ కేసులో కూడా సిట్ అధికారుల ముందుకు వచ్చి విచారణ ఎదుర్కొన్నాడు.

నవదీప్ లాంటి చురుకైన వ్యక్తి , వివాదాస్పద వ్యక్తి బిగ్ బాస్ షోలో పాల్గొంటే ఖచ్చితంగా రేటింగ్ మరింత పెరగడం ఖాయమని నమ్ముతున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు . మిగతా రోజులలో నార్మల్ గా ఉన్నప్పటికీ శని , ఆది వారాలలో ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి మంచి రేటింగ్ వస్తోంది ఆ ఛానల్ కు.Comments

FOLLOW
 TOLLYWOOD