థైస్ షో చేస్తున్న హాట్ భామ
TOLLYWOOD
 TOPSTORY

థైస్ షో చేస్తున్న హాట్ భామ

Murali R | Published:October 16, 2017, 7:08 PM IST
అందాలను విచ్చలవిడిగా ఆరబోయడంతో  సింగర్ నేహా బాసిన్ ది అందవేసిన చేయి . చీటికీ మాటికీ స్విమ్ సూట్ వేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది దాంతో ఇక అందాల ఆరబోత ఉండదేమో అని ఫీల్ అయ్యారు కుర్రాళ్ళు కానీ వాళ్ళ ఆశలను నిరాశపరచడం ఇష్టం లేక పెళ్లి అయినప్పటికీ అందాల ఆరబోత లో కొద్దిగా కూడా వెనక్కి తగ్గకపోగా మరింత డోస్ పెంచింది నేహా బాసిన్ . ఇప్పటికే టూ పీస్ బికినీ లో పిచ్చెక్కించిన ఈ భామ తాజాగా థైస్ షో చేసి గుండెలు అదిరేలా చేసింది.

అరటి బోదెల్లాంటి కాళ్ళ అందాలను చూస్తూ గుండె జారీ పోతుందేమో అన్న టెన్షన్ పడుతున్నారు అమ్మడి అందాలకు . కుర్రాళ్ళ బలహీనతలు బాగా కనిపెట్టిన ఈ భామ రెచ్చిపోయి చూపిస్తూ నాకు అందాలు ఉన్నాయి కాబట్టి చూపిస్తే తప్పేముంది అంటూ ఘాటు సమాధానం కూడా ఇస్తోంది నేహా బాసిన్ . అంతేకదా అమ్మడి అందాలు అమ్మడి ఇష్టం ....... చూపించినా , చూపించక పోయినా.Comments

FOLLOW
 TOLLYWOOD