నేనేరాజు నేనే మంత్రి ఫస్ట్ డే వసూళ్లు
TOLLYWOOD
 TOPSTORY

నేనేరాజు నేనే మంత్రి ఫస్ట్ డే వసూళ్లు

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
రానా హీరోగా నటించిన నేనేరాజు నేనే మంత్రి నిన్న రిలీజ్ అయి మొదటి రోజు మంచి వసూళ్ల నే సాధించింది . నిన్న రిలీజ్ అయిన చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్లు వసూల్ చేసింది నేనేరాజు నేనే మంత్రి చిత్రం . కాజల్ అగర్వాల్ , కేథరిన్ లు నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం          -  1. 22 లక్షలు
సీడెడ్          -  65 లక్షలు
ఉత్తరాంధ్ర    -  68 లక్షలు
కృష్ణా           -   28 లక్షలు
గుంటూరు     -  24 లక్షలు
ఈస్ట్            -  35 లక్షలు
వెస్ట్             -  20 లక్షలు
నెల్లూరు       - 9 లక్షలుComments

FOLLOW
 TOLLYWOOD