మిథాలీ క్లీవేజ్ షోపై ఫైర్
TOLLYWOOD
 TOPSTORY

మిథాలీ క్లీవేజ్ షోపై ఫైర్

Murali R | Published:September 7, 2017, 12:00 AM IST
క్రికెటర్ మిథాలీ రాజ్ పై నెటిజన్లు కొంతమంది పనిగట్టుకొని విమర్శిస్తున్నారు . వరల్డ్ లోనే ఫేమస్ క్రికెటర్ అయిన మిథాలీరాజ్ పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారో తెలుసా ......... తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ఫోటో దిగింది , ఆ ఫోటో ని షోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆగ్రహానికి కారణం అయ్యింది . ఇంతకీ ఆ ఫోటో ఎలా ఉంది అనే కదా మీ డౌట్ ! కాస్త గ్లామర్ గా ఉంది మిథాలీరాజ్ . క్లీవేజ్ షో చేస్తుండటంతో డ్రెస్ సెన్స్ లేదు మిథాలీరాజ్ కు అంటూ బుద్దులు చెప్పే పనిలో పడ్డారు కొంతమంది . 
 
 

మిథాలీరాజ్ ని ఆరాధించే వాళ్ళు , అభిమానించే వాళ్ళు ఎందరో కానీ ఆమె కూడా ఒక స్త్రీ కదా ! ఆమెకి కొన్ని అభిరుచులు ఉంటాయి కానీ క్రికెటర్ గా మిమ్మల్ని అభిమానిస్తున్నాం కాబట్టి సరైన దుస్తులు వేసుకోవాలి అన్న తీరుగా కామెంట్ చేస్తున్నారు . అయితే నెటిజన్లు ఎలా కామెంట్ చేసినప్పటికీ మిథాలీరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు . ఇండియన్ మహిళా క్రికెట్  కి దేవతగా విరాజిల్లుతోంది మిథాలీరాజ్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD