ఇషా గుప్తా బూతు ఫోటోలపై మండిపడుతున్నారు
TOLLYWOOD
 TOPSTORY

ఇషా గుప్తా బూతు ఫోటోలపై మండిపడుతున్నారు

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
హాట్ భామ ఇషా గుప్తా పై నెటిజన్లు మండిపడుతున్నారు . ఇషా పై నెటిజన్లు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటో తెలుసా ....... ఇషా గుప్తా గతకొంత కాలంగా సెమీ న్యూడ్ గా ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది . దాంతో ఇషా గుప్తా ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాట్ భామ ని బూతులు తిడుతున్నారు , రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు . 
 
 
అయితే నెటిజన్లు ఎంతగా సీరియస్ అవుతున్నప్పటికీ ఇషా గుప్తా మాత్రం సైలెంట్ గా వాటిని చూస్తోంది కానీ స్పందించడం లేదు ఎందుకంటే స్పందిస్తే ఆ గొడవ మరింత పెద్దద్ది అవుతుందేమో అని భావిస్తున్నట్లు ఉంది . Comments

FOLLOW
 TOLLYWOOD