మెగా డాటర్ తమిళ్ లో అయిన సక్సెస్ అవుతుందా
TOLLYWOOD
 TOPSTORY

మెగా డాటర్ తమిళ్ లో అయిన సక్సెస్ అవుతుందా

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST
మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు మెగా కుటుంబం . ఇన్నాళ్లు మౌనంగా ఇంట్లోనే ఉన్న నిహారిక ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ కావాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో నటిస్తోంది నిహారిక . 
 
 

అరుముగ కుమార్ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తోంది నిహారిక , ఇక హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం నిహారిక ఆ తమిళ చిత్రంలో నటిస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా సక్సెస్ అందుకుంటుందో లేక మరోసారి ప్లాప్ బాట పడుతుందో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD