నికిషా పటేల్ కూడా బరితెగించింది
TOLLYWOOD
 TOPSTORY

నికిషా పటేల్ కూడా బరితెగించింది

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి చిత్రంలో హీరోయిన్ గా నటించి వెండితెర కు పరిచయమైన భామ నికిషా పటేల్ . పాపం ఆ సినిమా తర్వాత ఈ భామకు అంతగా అవకాశాలు వచ్చి పడలేదు ఎందుకంటే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది కాబట్టి . దాంతో ఎలాగో అలా మెల్లిగా నెట్టుకొస్తోంది చిన్న చితకా సినిమాల్లో నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది . తెలుగు , కన్నడ , తమిళ చిత్రాలపై భారీగా ఆశలు పెట్టుకుంది ఈ భామ .
 

తాజాగా నికిషా పటేల్ చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . ఒంటి మీద బట్టలను తీసి పడేసి అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తోంది . బికినీ వేసి తన ఉద్దేశాన్ని చాటి చెబుతోంది కానీ ఈ భామ ఎంతగా బరితెగించిన దర్శక నిర్మాతలు మాత్రం ఆ అందాల పై కన్నేయడం లేదు . 
Comments

FOLLOW
 TOLLYWOOD