నిఖిల్ హిట్ సినిమా రేపే బుల్లితెరపై
TOLLYWOOD
 TOPSTORY

నిఖిల్ హిట్ సినిమా రేపే బుల్లితెరపై

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో గత ఏడాది రిలీజ్ అయి విజయం సాధించిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా . ఆత్మ ల గురించి , దెయ్యాల గురించి వచ్చిన ఆ సినిమా మంచి హిట్ కావడంతో జీ తెలుగు వాళ్ళు ఆ చిత్ర శాటిలైట్ హక్కులను తీసుకున్నారు.

కాగా రేపు సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రసారం కానుంది. నిఖిల్ నటించిన చిత్రాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో అతడి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా రేపు బుల్లితెరపై ఈ సినిమా మంచి రేటింగ్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD