అల్లు అర్జున్ హీరోయిన్ ని పట్టిన నితిన్
TOLLYWOOD
 TOPSTORY

అల్లు అర్జున్ హీరోయిన్ ని పట్టిన నితిన్

Murali R | Published:December 16, 2017, 2:57 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ ని పట్టాడు హీరో నితిన్. ఇటీవలే లై చిత్రంతో ఘోర పరాజయం పొందిన చిత్రంలో నటించిన నితిన్ తాజాగా శ్రీనివాస కల్యాణం చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీశ్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవాలని నిర్ణయించారట . అల్లు అర్జున్ సరసన డీజే దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటించి అందాలను ఆరబోసిన పూజా హెగ్డే అయితే బాగుంటుందని నితిన్ భావిస్తున్నాడట . పూజా  హెగ్డే కు ఈ సినిమాతో హిట్ వస్తుందా ? లేదా ? చూడాలి. 
Comments

FOLLOW
 TOLLYWOOD