పవన్ కళ్యాణ్ కు నో చెప్పిన నాని హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ కు నో చెప్పిన నాని హీరోయిన్

Murali R | Published:July 13, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఉవ్విళ్ళూరుతుంటారు ఎవరైనా కానీ నాని హీరోయిన్ నివేదా థామస్  మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే చేయడానికి నిరాకరించింది దాంతో ఈ భామకు ఎంత పొగరు అని అనుకున్నారు కానీ ఆమె ఎందుకు నో చెప్పిందో ఇప్పుడు అసలు విషయం చెబుతోంది . ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాలో నివేదా థామస్ నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా .......

పవన్ కళ్యాణ్ సరసన ఎవరైనా నటించాలనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పవన్ కు చెల్లెలు గా నటించమని నివేదా ని కోరారట దాంతో పవన్ కు చెల్లెలు పాత్ర అయితే చేయను అని చెప్పేసిందట . హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నాను ఈ సమయంలో చెల్లెలు గా నటిస్తే ఇక అవే పాత్రలు వస్తాయని భయపడి పోయిందట . అందుకే పవన్ సినిమాని తిరస్కరించింది నివేదా థామస్.Comments

FOLLOW
 TOLLYWOOD