నివేదా థామస్ హాట్ వీడియో వైరల్ అవుతోంది
TOLLYWOOD
 TOPSTORY

నివేదా థామస్ హాట్ వీడియో వైరల్ అవుతోంది

Murali R | Published:September 28, 2016, 12:00 AM IST

నాని తో జెంటిల్ మన్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ నివేదా థామస్ . ఆ చిత్రంతో తెలుగులో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి జీవించిన నివేదా థామస్ వీడియో వైరల్ అవుతోంది . లిప్ లాక్ తో కౌగిలింతలతో ఉన్న ఆ వీడియో ని చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు . అందగత్తె నివేదా థామస్ రొమాంటిక్ సీన్స్ లో మరింత అందంగా ఉండటంతో యూత్ పిచ్చేక్కిపోతున్నారు . నాని తో జెంటిల్ మన్ తో ఆకట్టుకున్న ఈ భామ తాజాగా అఖిల్ సరసన నటించడానికి సమాయత్తం అవుతోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD