కలెక్షన్లు లేవు అందుకే యాత్రలు చేస్తున్నారు
TOLLYWOOD
 TOPSTORY

కలెక్షన్లు లేవు అందుకే యాత్రలు చేస్తున్నారు

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

మజ్ను చిత్రం ఈనెల 23న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్న విధంగా కలెక్షన్లు లేవు దాంతో విజయ యాత్రల పేరిట ప్రేక్షకులను కలవడానికి వెళుతున్నారు ఆ చిత్ర యూనిట్ . నాని హీరోగా నటించిన మజ్ను చిత్రాన్ని తీసాడు , బయ్యర్లకు అమ్ముకున్నాడు కానీ పబ్లిసిటీ మాత్రం పట్టించుకోకుండా వదిలేసాడు ఆ చిత్ర నిర్మాత . పాజిటివ్ టాక్ తో ఎంతో కొంత వసూళ్లు చేస్తోంది కానీ లేదంటే ఎప్పుడో పోయేది ఈ సినిమా . నాని కున్న క్రేజ్ తో యుత్ ని ఆకట్టుకునే ఫస్టాఫ్ తో మజ్ను సినిమా రన్ అవుతోంది అయితే అనుకున్న స్థాయిలో వసూళ్లు లేవు కాబట్టి ఇప్పుడు విజయ యాత్రలు అంటూ వెళుతున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD