ఆ అడల్ట్ సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదట
TOLLYWOOD
 TOPSTORY

ఆ అడల్ట్ సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదట

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
రాయ్ లక్ష్మి తాజాగా నటించిన అడల్ట్ చిత్రం '' జూలీ 2'' . టీజర్ లతో స్టిల్స్ తో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . అయితే సెన్సార్ అయి సంచలనం సృష్టించింది ఈ చిత్రం ఎందుకో తెలుసా ........ అడల్ట్ సినిమా అనగానే ఎన్నో కట్స్ చెబుతారని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ ఒక్కటంటే ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ కావడం విశేషం కాకపోతే '' ఏ '' సర్టిఫికెట్ ఇచ్చారు అంతే !
 
 

ఈ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా ......... పహ్లజ్ నిహ్లానీ చిత్రం కావడమే ! ఇంతకుముందు సెన్సార్ బోర్డు చైర్మన్ గా పనిచేసాడు పహ్లాజ్ అయితే అతడ్ని మార్చిన తర్వాత జూలీ 2 సెన్సార్ జరుపుకుంది కాకపోతే లోపల మ్యానేజ్ చేసాడు కాబట్టి పని సులువు అయ్యింది . ఇక సెన్సార్ పూర్తికావడంతో వచ్చే నెల 6న రిలీజ్ కానుంది . ఈ సినిమాతో రాయ్ లక్ష్మి రాత మారడం ఖాయం . ఎందుకంటే రెచ్చిపోయి అందాల విందు చేసింది ఈ సినిమాలో . 
Comments

FOLLOW
 TOLLYWOOD