అట్టర్ ప్లాప్ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్
TOLLYWOOD
 TOPSTORY

అట్టర్ ప్లాప్ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర పై సందడి చేసే కార్యక్రమం అనగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది ఎన్టీఆర్ బిగ్ బాస్ షో . దీంతో బుల్లితెర కు వెండితెర కు తేడా ఏంటో మరింత స్పష్టం అయ్యింది . ఇక బిగ్ బాస్ షోలో కాంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ? ఎవరు ? అంటూ ఇన్నాళ్లు వేయి కళ్ళతో ఎదురు చూసారు కానీ ఆ ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది.

ఫెడవుట్ అయిన వాళ్ళు , ఏమాత్రం వీళ్ళని చూడటానికి ఇష్టపడని వాళ్ళు ఈ షోలో పాల్గొనడం విచిత్రం . ఒకరిద్దరు మినహా ఈ షోలో పాల్గొంటున్న వాళ్ళ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ లేదు . నిన్న రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన వాళ్ళు కేవలం పావుగంట కే బిగ్ బాస్ షో తెలుగు ఎలా ఉండబోతోందో అర్ధం చేసుకున్నారు . ఓ నిట్టూర్పు విడిచారు.Comments

FOLLOW
 TOLLYWOOD