ఎన్టీఆర్ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట

Murali R | Published:October 16, 2017, 10:06 AM IST
సినీ రంగం లోను అలాగే రాజకీయ రంగంలోనూ సంచలనం సృష్టించిన వ్యక్తి , శక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అప్పట్లో  సామ్రాట్  అశోక చిత్రం చేసాడు . హాట్ భామ వాణి విశ్వనాద్ సామ్రాట్ అశోక చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించింది , అయితే అప్పట్లో వాణి విశ్వనాద్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట ఎన్టీఆర్ . లక్ష్మీ పార్వతి ని పెళ్లి చేసుకోక ముందు ఎన్టీఆర్ ఒంటరిగా ఉండేవాడు . ముఖ్యమంత్రి పదవి పోవడంతోపాటు కుటుంబ సబ్యులకు కూడా దూరంగా ఉండటంతో ఒంటరి తనాన్ని ఫీల్ అయ్యాడట అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట.

వాణి విశ్వనాద్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని రకరకాల ఊహ్హాగానాలు వచ్చాయి అప్పట్లో , అయితే కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇక చేసేది లేక కొన్నాళ్ళు ఎన్టీఆర్ తన రెండో పెళ్లి ని వాయిదా వేసుకున్నాడు . కానీ లక్ష్మీ పార్వతి పరిచయం తో వాణి విశ్వనాద్ పక్కకు పోయింది భార్య గా లక్ష్మీ పార్వతి వచ్చింది . ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే . కట్ చేస్తే ఇన్నాళ్లకు ఇరవై ఏళ్ల కథ తో రాంగోపాల్ వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.Comments

FOLLOW
 TOLLYWOOD