ఎన్టీఆర్ సినిమా హిందీలో
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ సినిమా హిందీలో

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం టెంపర్ ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పట్లో రకరకాల హీరోల పేర్లు వినిపించినప్పటికి తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం దీపికా పదుకునే ప్రియుడు రణ్ వీర్ సింగ్ ఎన్టీఆర్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
 

టెంపర్ చిత్ర హక్కులు సచిన్ జోషి దగ్గర ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సచిన్ జోషి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా పెరు తెచ్చిన టెంపర్ రణ్ వీర్ సింగ్ కు ఎలాంటి పేరు ని తెస్తుందో చూడాలి. 
Comments

FOLLOW
 TOLLYWOOD