హీరోలను ఘోరంగా అవమానిస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

హీరోలను ఘోరంగా అవమానిస్తోంది

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST

మీడియాలో పాపులర్ కావాలని అనుకుందో లేక నిజంగానే బాలీవుడ్ హీరోలంటే అసహ్యం వేసిందో కానీ మొత్తానికి బాలీవుడ్ హీరోలను ఘోరంగా అవమానిస్తోంది పాకిస్థాన్ నటి షబా. సల్మాన్ ఖాన్ ని అయితే మరీ దారుణంగా విమర్శిస్తోంది. సల్మాన్ ని చిచోరాగాడు అని అనేసింది. సల్మాన్ అంతటి చీప్ వ్యక్తి మరొకడు లేడని , అతడిది ఒక డ్యాంసేనా అంటూ పాపం తిట్టేసింది.

అంతేనా ఇమ్రాన్ హష్మీ , హృతిక్ రోషన్, ఇలా చాలామంది హీరోలను ఏకరువు పెట్టి తిట్టేసింది . ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ నటి ఇండియా హీరోలను ఘోరంగా తిట్టడంతో సల్మాన్ ఫ్యాన్స్ షబా పై ఆగ్రహంగా ఉన్నారు.




Comments

FOLLOW
 TOLLYWOOD