జానీ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

జానీ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా

Murali R | Published:February 11, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ''జానీ '' . అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని రూపొందించిన జానీ చిత్రం ప్లాప్ కావడంతో తీవ్ర నిరాశ చెందిన పవన్ ఘోర పరాజయాన్ని జీర్ణించు కోలేక పోయాడు అందుకే ఓ బ్లాక్ బస్టర్ కొట్టాకే సినిమాలు మానేయాలని ఫిక్స్ అయ్యాడట అందుకే అప్పటి నుండి వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు .
 
ఒకవేళ జానీ సినిమా కనుక సూపర్ హిట్ అయ్యుంటే మాత్రం తప్పకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేవాడట . పవన్ కళ్యాణ్ సినిమాలను మానేస్తే పవన్ ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారు అందుకే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . తాను ఇష్టపడి , కస్టపడి చేసిన సినిమా దారుణంగా దెబ్బ కొట్టడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు . 
 

 ప్రస్తుతం అమెరికా లో ఉన్నాడు పవన్ . అక్కడి అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ జానీ సినిమా పరాజయం వల్లే సినిమాల్లో నటిస్తున్నానని ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యుంటే తప్పకుండా సినిమాలు మానేసి రిటైర్ అయ్యుండే వాడ్ని అంటూ చెప్పేసాడు పవన్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD