పవన్ కూతురు బాధపడుతోంది
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కూతురు బాధపడుతోంది

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు అందుకున్నాడు .  ఫాదర్స్ డే కావడంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ విలువైన వాచ్ ని గిఫ్ట్ గా పంపించగా ఆద్య గ్రీటింగ్ కార్డు పంపిస్తూ '' ఐ లవ్ యు డాడీ ..... ఐ మిస్ యు '' అంటూ హృదయం చలించేలా రాసి పంపించింది . ఇక మరో కూతురు పోలేనా కూడా గిఫ్ట్ ని అందించింది పవన్ కళ్యాణ్ కు.

పవన్ పెద్ద పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ తల్లి రేణు దేశాయ్ తో పూణే లో ఉంటున్న విషయం తెలిసిందే . దాంతో పవన్ ని చాలా మిస్ అవుతున్నారు అందుకే ఆద్య ఆ కొటేషన్ పెట్టేసింది . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తూ చాలా బిజీ గా ఉన్నాడు . ఆ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD