పవన్ కళ్యాణ్ కు ఘోరమైన అవమానం
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ కు ఘోరమైన అవమానం

Murali R | Published:September 29, 2017, 5:18 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్ , అలాగే యావత్ ప్రేక్షక లోకం కూడా . ఇక కొంతమంది దృష్టిలో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ అంటే నడిచొచ్చే దేవుడు కానీ అలాంటి పవన్ కళ్యాణ్ కు ఘోరమైన అవమానం జరిగింది దాంతో అక్కడి నుండి వెనుదిరిగి పోయాడు . ఈ సంచలన సంఘటన ఎన్ టివి నరేంద్ర చౌదరి కూతురు పెళ్లి లో ఈ సంఘటన జరిగింది . దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు , రాజకీయ నాయకులు ఈ పెళ్ళికి హాజరయ్యారు .

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ పెళ్ళికి వచ్చాడు , అయితే లోపలకు వచ్చే ముందు సీఎం  వస్తుండటంతో పవన్ కళ్యాణ్ కారుని ఆపేశారట దాంతో పవన్ హర్ట్ అయ్యాడు ఇంకేముంది పెళ్ళికి హాజరుకాకుండానే వెనిదిరిగి వెళ్ళిపోయాడు . సీఎం వస్తుండటంతో కాస్త సెక్యూరిటీ సమస్య ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పవన్ కూడా రావడంతో ఈ సమస్య వచ్చింది దాంతో అలిగిన పవన్ వెళ్ళిపోయాడు . ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . Comments

FOLLOW
 TOLLYWOOD