వ్యభిచారం కేసులో టివి ఆర్టిస్టులు
TOLLYWOOD
 TOPSTORY

వ్యభిచారం కేసులో టివి ఆర్టిస్టులు

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
సినిమాల్లో , అలాగే టివి సీరియల్ లలో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నటీమణులు ఇలా అయితే లాభం లేదని వ్యభిచారంలోకి అడుగు పెట్టారు . ఈజీ మనీ కోసం , విలాసాల కోసం ఏకంగా ఆన్ లైన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు . ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది . యూసుఫ్ గూడా , మధురానగర్ లో ఉంటున్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ , మరి నటి తో పాటు మేకప్ మెన్ భండారి తో కలిసి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు .
 
 

ఆన్ లైన్ లో బోడుప్పల్ కి చెందిన వాళ్లతో బేరం కుదుర్చుకొని వెళ్లి అక్కడ పోలీసులకు దొరికి పోయారు . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు . నటిగా వస్తున్న సొమ్ము తక్కువ కావడంతో పాటు విలాసవంతమైన జీవితం కోసం ఇలా అడ్డదార్లు తొక్కుతున్నారు కొంతమంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD