ఈ భామని ఆ అవసరం తీర్చమని ఎవరూ కోరలేదట
TOLLYWOOD
 TOPSTORY

ఈ భామని ఆ అవసరం తీర్చమని ఎవరూ కోరలేదట

Murali R | Published:October 22, 2017, 10:16 AM IST
సినిమా రంగంలో ప్రస్తుతం వినిపిస్తున్న మాటలు కాస్టింగ్ కౌచ్ . ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు పడక సుఖం అందించమని నన్ను వేధించారు అంటూ మీడియా కెక్కిన విషయం తెలిసిందే . అయితే కొంతమంది హీరోయిన్ లు మాత్రం ఆ మాటలు విన్నాము కానీ మాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు అంటూ చెప్పుకొచ్చారు . తాజాగా ఇదే విషయంపై మాట్లాడుతోంది పూజా హెగ్డే . తెలుగులో ముకుంద , ఒక లైలా కోసం , డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాల్లో నటించింది పూజా హెగ్డే అయితే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు .  
 
 
తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది అలాగే చరణ్ తో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతోంది రంగస్థలం చిత్రం కోసం . ఇక కాస్టింగ్ కౌచ్ గురించి ఏమంటోందో తెలుసా ........ నేను ఇప్పటివరకు చేసిన సినిమాల వరకు పరిశీలిస్తే నాకు మాత్రం అలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు , అయినా నాగురించి తెలిసినవాళ్ళు ఆ ధైర్యం చేయరు అని అంటోంది పూజా హెగ్డే .Comments

FOLLOW
 TOLLYWOOD