అల్లు అర్జున్ ని అంత మాట అనేసింది
TOLLYWOOD
 TOPSTORY

అల్లు అర్జున్ ని అంత మాట అనేసింది

Murali R | Published:August 21, 2017, 12:00 AM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పూజా హెగ్డే  ఎంత మాటందో తెలుసా .........  ఈ మాట అనేసరికి తిట్టిందేమో అనుకుంటున్నారా ? కాదు .... కాదు పొగిడింది . అల్లు అర్జున్ ని ఎవరితో పొగిడిందో తెలుసా ...... మైఖేల్ జాక్సన్ తో . అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ అని , ఆంధ్రప్రదేశ్ మైఖేల్ జాక్సన్ అని ......... మళ్ళీ బన్నీ తో నటించే ఛాన్స్ వస్తే కథ కూడా అడగకుండా నటిస్తానని కూడా  చెబుతోంది.

పాపం ! ఈ భామ ఇప్పటివరకు నటించిన ఏ చిత్రం కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు , ఒక్క దువ్వాడ జగన్నాధం తప్ప . అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటించి బికినీ వేసి అందాలను ఆరబోసింది ఈ భామ . సినిమా పెద్ద హిట్ కాకున్నా పలు వివాదాలు చుట్టుముట్టాయి డీజే సినిమాని . అల్లు అర్జున్ పెద్ద హీరో కాబట్టి అతడ్ని కాకా పడితే మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో అని భావిస్తున్నట్లుంది పూజా హెగ్డే.Comments

FOLLOW
 TOLLYWOOD