ఇంటి నుండి పారిపోయిన హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

ఇంటి నుండి పారిపోయిన హీరోయిన్

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
హీరోయిన్ కావాలని ఆశపడిన ఈ భామ తల్లిదండ్రుల ను ఎదురించి ఇంటినుండి పారిపోయి వచ్చి మొత్తానికి హీరోయిన్ అయ్యింది అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ అందలేదు పాపం . ఇంతకీ ఇంటి నుండి పారిపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా ...... పూజ . కాదలి సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమా మొన్ననే రిలీజ్ అయి ఘోర పరాజయం పొందింది .
 
 

గుజరాతీ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన పూజ కు సినిమాలంటే ప్రాణం , వెండితెర పై హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశించేది కానీ సాంప్రదాయ కుటుంబం వాళ్ళు సినిమాల్లోకి రారు అంటూ పూజ ని వ్యతిరేకించే వారట దాంతో తన కోరిక నెరవేర్చు కోవడానికి ఇంటి నుండి పారిపోయి వచ్చింది కాదలి సినిమాలో హీరోయిన్ అయ్యింది అయితే హిట్ దక్కించు కోలేక పోయింది పాపం . 
Comments

FOLLOW
 TOLLYWOOD