స్మాల్ ఫ్రాక్ లో పిచ్చిలేపిన భామ
TOLLYWOOD
 TOPSTORY

స్మాల్ ఫ్రాక్ లో పిచ్చిలేపిన భామ

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ పూనం బజ్వా . ఆ సినిమా తర్వాత నాగార్జున తో బాస్ చిత్రంలో కూడా నటించింది కానీ ఈ భామకు అంతగా అవకాశాలు రాలేదు అనుకున్నంత సక్సెస్ కూడా కాలేదు కానీ అడపా దడపా మాత్రం మీడియాలో నానుతూనే ఉంది ఇటీవలే డైరెక్టర్ సునీల్ రెడ్డి తో ఎఫైర్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి అవి మరుగున పడ్డాయి అనుకునేసరికి తాజాగా షార్ట్ ఫ్రాక్ లో అందాలను ఊరించేలా చూపిస్తూ పిచ్చి లేపుతోంది . ఇటీవల బ్యాంకాక్ వెళ్ళిన ఈ భామ అక్కడ బీచ్ లో అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది , అలా ఫోజిచ్చిన ఫోటోలను భద్రంగా దాచుకుంటే తెలిసేదేవరికి  అందుకే సోషల్ మీడియాలో ఆ హాట్ ఫోటోలను పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది పూనం బజ్వా . 
Comments

FOLLOW
 TOLLYWOOD