పూర్ణ కి మెంటల్ అట
TOLLYWOOD
 TOPSTORY

పూర్ణ కి మెంటల్ అట

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
మలయాళ ముద్దుగుమ్మ షామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ కి మెంటల్ అట . మెంటల్ అనగానే నిజంగానే మెంటల్ అని అనుకోవద్దు సుమా ! ఈరోజంతా నాకు మెంటల్ అంటూ ట్వీట్ చేసింది అంతేకాదు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో ని కూడా పోస్ట్ చేసింది పూర్ణ . 2004 లో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ఇప్పటివరకు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 సినిమాల్లో నటించింది . తెలుగులో పెద్ద బ్రేక్ వస్తుందని ఆశించింది కానీ పాపం అనుకున్న రేంజ్ కి చేరుకోలేక పోయింది . తెలుగులో పలు చిత్రాల్లో ఛాన్స్ లు అయితే వస్తున్నాయి కానీ పూర్ణ కోరుకున్న సక్సెస్ మాత్రం దక్కడం లేదు .
 
 

కేరళకు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించిన పూర్ణ కు భరతనాట్యం అంటే అమితమైన ఆసక్తి దాంతో సినిమాల్లోకి ప్రవేశించింది . ఇక సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు '' షామ్నా ఖాసీం '' పేరుతో కాకుండా పూర్ణ పేరుతో నటిస్తూ మంచి పేరునే సంపాదించింది .
Comments

FOLLOW
 TOLLYWOOD