సినిమా బాగుంది కానీ ......
TOLLYWOOD
 TOPSTORY

సినిమా బాగుంది కానీ ......

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
మొన్న రిలీజ్ అయిన అయిదు సినిమాలలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన మరకతమణి సినిమా బాగుంది , అయితే డబ్బింగ్ సినిమా కావడం ....... టైటిల్ సామాన్య జనాలకు తెలిసేలా లేకపోవడం దానికి తోడు సరైన పబ్లిసిటీ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులందరికీ చేరడం లేదు అయితే ఆ సినిమా చూసిన వాళ్ళ మౌత్ టాక్ ఆ సినిమాకు ప్లస్ అవుతోంది .
 
 

ఏ ఆర్కే శ్రావణన్ దర్శకత్వం వహించిన మరకతమణి కి పాజిటివ్ టాక్ వచ్చింది , అలాగే ఆ టాక్ స్ప్రెడ్ అవుతోంది కూడా . కానీ ఈలోపే అల్లు అర్జున్ రూపంలో దువ్వాడ జగన్నాథం దూసుకు వస్తోంది . ఇప్పుడైనా కాస్త పబ్లిసిటీ చేస్తే తప్పకుండా హిట్ అవ్వడం ఖాయం ఈ మరకతమణి .
Comments

FOLLOW
 TOLLYWOOD