ఆ సినిమా రానా కాకుండా రాజశేఖర్ చేసి ఉంటే
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా రానా కాకుండా రాజశేఖర్ చేసి ఉంటే

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
నిన్న రిలీజ్ అయిన నేనేమంత్రి నేనే రాజు చిత్రంలో మొదట నటించే అవకాశం సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కే వచ్చింది , అయితే క్లైమాక్స్ విషయంలో అలాగే మరికొన్ని మార్పుల విషయంలో దర్శకులు తేజ కు రాజశేఖర్ కు తేడా వచ్చింది దాంతో రాజశేఖర్ స్థానంలో రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసాడు తేజ . నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి స్పందనే వస్తోంది . రానా స్థానంలో రాజశేఖర్ నటించి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన విజయం సాధించి ఉండేదని అంటున్నారు .
 
 

రానా కూడా అద్భుతంగా నటించాడు కానీ రాజశేఖర్ అయితే సీనియర్ నటుడు కాబట్టి ఆ పాత్ర ని మరింత ఎలివేట్ అయ్యేలా చేసేవాడు . మొత్తానికి రాజశేఖర్ ఈ సినిమాని మిస్ చేసుకున్నప్పటికీ రానా కూడా బాగానే నటించాడు , మోస్తారు హిట్ కొట్టాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD