అనుష్క ఇచ్చిన గిఫ్ట్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడట
TOLLYWOOD
 TOPSTORY

అనుష్క ఇచ్చిన గిఫ్ట్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడట

Murali R | Published:October 25, 2017, 12:15 PM IST
సాలిడ్ అందాల భామ అనుష్క కు ప్రభాస్ అంటే ఇష్టం దాంతో ఇటీవలే ప్రభాస్  పుట్టినరోజు కానుకగా 'డిజైనర్ రిస్ట్ వాచ్ ' ని ఇచ్చిందట . అసలే అనుష్క అంటే ప్రభాస్ కు ప్రత్యేకమైన ప్రేమ అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట ప్రభాస్ . అనుష్క ఇచ్చిన గిఫ్ట్ ని మరీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడట ! అనుష్క - ప్రభాస్ ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా పుకార్లు షికారు చేసాయి . 
 
 
అయితే ఈ వార్తలను ప్రభాస్ ఖండించాడు కూడా కానీ నిజంగానే మా మధ్య ఏమైనా ఉందా ? అని నేను అనుష్క అనుకున్నాం కూడా కానీ ఏమి లేదని తేల్చుకున్నామని కూడా చెప్పి సంచలనం సృష్టించాడు ప్రభాస్ . అయితే మా మధ్య ఏమి లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ........ చెప్పి ....... సడెన్ గా పెళ్లి చేసుకున్న జంటలు సినిమా రంగంలో బోలెడు ఉన్నాయి . పైగా ఈ ఇద్దరు కూడా 35 ప్లస్ , 37 ప్లస్ ఏజ్ లో ఉన్నారు దానికి తోడు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు అందుకే ఇలా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి . Comments

FOLLOW
 TOLLYWOOD