ప్రభాస్ అంటే అంత పిచ్చా ఆమెకు
TOLLYWOOD
 TOPSTORY

ప్రభాస్ అంటే అంత పిచ్చా ఆమెకు

Murali R | Published:November 17, 2017, 9:42 AM IST
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అసలే ఆరడుగులకు పైగా ఉన్న ఆజానుబాహుడు ప్రభాస్ దాంతో ముందు నుండి కూడా ప్రభాస్ అంటే అమ్మాయిలకు పిచ్చి కానీ తాజాగా ఓ భామ ఏం చేసిందో తెలుసా....... ఏకంగా తన వీపు పై ప్రభాస్ బొమ్మ వేయించుకుని సంచలనం సృష్టించింది. ఈ భామ ఎవరో కానీ వీపు భాగం మొత్తం నగ్నంగా ఉంది . 
 
 
ఆ వీపు భాగం పై దాదాపుగా నడుం వరకు ఉన్న భాగం వరకు ప్రభాస్ బొమ్మ ని వేయించుకుంది. పైగా దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది .....ఇంకేముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ అంటే అభిమానం ఉంటే ఫరవాలేదు కానీ మరీ ఇంత పిచ్చి అభిమానం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు. అమ్మాయిల కళల రాకుమారుడు అయ్యాడు ప్రభాస్ . ఇంకా పెళ్లి చేసుకోకుండా అమ్మాయిల గుండెల్లో మంటలు పెడుతున్నాడు ప్రభాస్.Comments

FOLLOW
 TOLLYWOOD