డ్రాయర్ కూడా కాపాడలేకపోయింది
TOLLYWOOD
 TOPSTORY

డ్రాయర్ కూడా కాపాడలేకపోయింది

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST
ఒక్క హిట్ కోసం పరితపించిపోతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ . మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ అవుతూనే ఉన్నాయి ఒక్క కంచె తప్ప. కంచె చిత్రం కూడా హిట్ కాదు కాని గుడ్డిలో మెల్ల లాగా ఆ సినిమాకు మంచి పేరు అయితే వచ్చింది.

కానీ కమర్షియల్ హిట్ మాత్రం లేదు. దాంతో కృష్ణవంశీ నక్షత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరకు హిట్ కోసం బికినీ లు సైతం వేసి చాలా చాలా హాట్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్. లో దుస్తులు సైతం వేసుకొని కష్టపడింది కానీ నక్షత్రం డిజాస్టర్ అయ్యింది. అందమైన భామ కానీ అదృష్టం మాత్రం లభించడం లేదు ఈ భామకు పాపం.Comments

FOLLOW
 TOLLYWOOD