రెడ్ కార్పెట్ పై క్లీవేజ్ షోతో పిచ్చిలేపింది
TOLLYWOOD
 TOPSTORY

రెడ్ కార్పెట్ పై క్లీవేజ్ షోతో పిచ్చిలేపింది

Murali R | Published:January 11, 2017, 12:00 AM IST
అసలే క్లీవేజ్ భామ ఆపై రెడ్ కార్పెట్ ఇంకా చెప్పాలా ? ఆ అందాలను కళ్లార్ప కుండా చూడకుండా ఉండగలమా ? అదే పని చేసారు ఆహుతులు , మీడియా కూడా . బంగారు వర్ణం గల లాంగ్ ఫ్రాక్ లో నిలువెత్తు అందం రెడ్ కార్పెట్ పై హొయలు పోతుంటే ...... మరింతగా హుషారు నిచ్చేలా కదులుతున్న ఎత్తులు లయబద్దంగా షేక్ అవుతుంటే సొగసు చూడతరమా ........ ప్రియాంక చోప్రా సొగసు చూడతరమా అంటూ గుడ్లప్పగించి మరీ చూస్తుండి పోయారట పలువురు .

చీటికీ మాటికీ క్లీవేజ్ షో తో అందరి మతి పోగోడుతున్న భామ ప్రియాంక చోప్రా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు హాజరయ్యింది . బంగారు రంగులో ఉన్న లాంగ్ ఫ్రాక్ లో వచ్చి మతిపోగొట్టింది . క్లీవేజ్ అందాలతో మైమరిపించిన ఈ భామ కుర్రకారు ని పిచ్చెక్కించడానికి క్లీవేజ్ అందాలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది . దాంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా పోయింది . ప్రస్తుతం క్వాన్టికో వెబ్ సిరీస్ షూట్ కోసం మళ్ళీ అమెరికా చెక్కేసింది ఈ భామ .Comments

FOLLOW
 TOLLYWOOD