Home Topstories బ్రా లో పిచ్చెక్కించిన ప్రియాంక
TOLLYWOOD
 TOPSTORY

బ్రా లో పిచ్చెక్కించిన ప్రియాంక



Thursday September 29th 2016

క్వాంటికో సిరీస్ లో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన భామ ప్రియాంక చోప్రా  తాజాగా క్వాంటికో 2 తో మరోసారి బ్రాలో అందాలను ఆరబోసి పిచ్చి ని పీక్స్ కి తీసుకెళ్ళింది . సెక్యురిటి లో భాగంగా వంటిపై ఉన్న దుస్తులను విప్పించి మరీ చెక్ చేస్తుంటారు ఎఫ్ బి ఐ , ఆ సంఘటనల సమహరం తో క్వాంటికో 2 రాబోతోంది . ఇక తాజాగా బ్రాలో ఉన్న ప్రియాంక ఫోటోలు పిచ్చి లేపుతున్నాయి . ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి . సెక్సీ ఫిగర్ తో మరింత సెక్సీ గా బ్రాలో అందాలను పరిచేసి బికినీ అవతారాన్ని మించి పిచ్చి లేపుతోంది ప్రియాంక చోప్రా . క్వాంటికో తో పాటు బేవాచ్ లో కూడా నటిస్తూ సంచలనం క్రియేట్ చేస్తోంది . 


Comments

FOLLOW
 TOLLYWOOD
POLLS
Read More..