పూరి జగన్ అరెస్ట్ తప్పదా
TOLLYWOOD
 TOPSTORY

పూరి జగన్ అరెస్ట్ తప్పదా

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
దర్శకులు పూరి జగన్నాధ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ఖాయమని ఊహాగానాలు వినబడుతున్నాయి . డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్ ట్రేడర్ గా కూడా మారాడని ఆరోపణలు వస్తున్నాయి దాంతో ఒకరిద్దరి అరెస్ట్ తప్పక పోవచ్చని అంటున్నారు . డ్రగ్స్ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది , హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఎవరు  దెబ్బ తీసినా సహించేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో కొంతమంది సినీ ప్రముఖుల అరెస్ట్ తప్పకపోవచ్చని తెలుస్తోంది .
 
 

డ్రగ్స్ కేసులో ఎక్కువ మంది పూరి జగన్నాధ్ చుట్టూ ఉన్నవాళ్లే కనిపిస్తుండటంతో పూరి తో పాటు ఛార్మి ని కూడా విచారించడం ఖాయం అయితే ఇంకా ప్రముఖులు ఉన్నారట కానీ వాళ్ళ పేర్లు మాత్రం బయటకు రాలేదు . పూరి విచారణ తర్వాత వాళ్ళ పేర్లు బయటకు వస్తాయేమో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD