పూరి చెబితే హిట్ అవుతుందా
TOLLYWOOD
 TOPSTORY

పూరి చెబితే హిట్ అవుతుందా

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
అసలే గతకొంత కాలంగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి , కెరీర్ గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోయింది అయితే అతడి తో వైశాఖం చిత్ర ప్రమోషన్ లు చేయిస్తున్నాడు నిర్మాత బి ఏ రాజు . జయ దర్శకత్వంలో బిఎ రాజు నిర్మించిన వైశాఖం చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అయితే పీఆర్ ఓ గా భారీ చిత్రాలకు పనిచేసిన అనుభవం బిఎ రాజు ది కాబట్టి సినిమా రంగంలోని పెద్దవాళ్ళు వైశాఖం సినిమా ప్రమోషన్ కు సహకరిస్తున్నారు .
 
 

అయితే ఎంతమంది పెద్ద వాళ్ళు సహకరించినా మహేష్ బాబు వచ్చి ప్రచారం చేసినా సినిమా ఆడదు ..... కంటెంట్ బాగుంటేనే ...... ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా ఆడుతుంది లేదంటే పోతుంది . ఈ విషయాన్ని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేసాయి కూడా . అయితే వైశాఖం హిట్ కోసం పెద్ద ఎత్తున శ్రమిస్తున్నాడు మరి ఏమౌతుందో ........ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD