చిరంజీవి సినిమాలో విప్లవ నటుడు
TOLLYWOOD
 TOPSTORY

చిరంజీవి సినిమాలో విప్లవ నటుడు

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో నటించడానికి సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో విప్లవ నటుడు ఆర్ . నారాయణమూర్తి నటించనున్నాడట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రకథ స్వాతంత్ర్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కాబట్టి రెబల్ క్యారెక్టర్ లో ఆర్ . నారాయణ మూర్తి నటించనున్నాడట.

 

అయితే ఆర్ . నారాయణ మూర్తి కొన్ని రోజులుగా ఇతర సినిమాలలో నటించడం లేదు. పైగా ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆర్. నారాయణ మూర్తి మాత్రం టెంపర్ లో నటించలేదు. మరి ఇప్పుడు చిరంజీవి సినిమా ఒప్పుకుంటాడా చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD