ఛాన్స్ అడిగితే పక్కలో పడుకోమంటున్నారట
TOLLYWOOD
 TOPSTORY

ఛాన్స్ అడిగితే పక్కలో పడుకోమంటున్నారట

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వమని కోరితే నాకేంటి ......... నాకేంటి లాభం అంటూ ఆకలి చూపులు చూస్తూ పక్కలోకి రమ్మంటున్నారని రాయ్ లక్ష్మి కూడా పేర్కొంది . గతకొంత కాలంగా పలువురు హీరోయిన్ లు ఇదే మాటని చెప్పుకొస్తున్నారు దాంతో రచ్చ రచ్చ అవుతోంది . పేరున్న హీరోయిన్ లను మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న వాళ్ళని కూడా వదలడం లేదు పైగా కొత్తవాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది రాయ్ లక్ష్మి .
 
 

తెలుగు , తమిళ , హిందీ బాషలలో నటించిన ఈ భామ ఎక్కడ కూడా స్టార్ డం ని సొంతం చేసుకోలేక పోయింది అయితే హాట్ భామగా మాత్రం ముద్ర వేసింది . ఐటెం సాంగ్స్ చేస్తూ , హీరోయిన్ గా నటిస్తూ బాగానే వెనకేసుకుంది . అయితే ఆడవాళ్ళ ని ఒక్క సినిమా రంగంలో మాత్రమే కాదు ఇతర రంగాల్లో కూడా వేధిస్తున్నారని అంటోంది రాయ్ లక్ష్మి . 
Comments

FOLLOW
 TOLLYWOOD