లిప్ లాక్ చేసే ముందు ఏం చేయాలో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

లిప్ లాక్ చేసే ముందు ఏం చేయాలో తెలుసా

Murali R | Published:November 13, 2017, 10:40 AM IST
లిప్ లాక్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతోంది హాట్ భామ రాయ్ లక్ష్మీ . భారీ అందాలతో కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ తాజాగా జూలీ 2 చిత్రంలో నటించింది . ఇక ఆ చిత్రంలో రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార దృశ్యాల్లో రెచ్చిపోయి జీవించిందట , ఇప్పటికే జూలీ 2 టీజర్ , ట్రైలర్ లు యూత్ ని పిచ్చెక్కిస్తుండగా తాజాగా ఈ భామ ముద్దులకు , శృంగారానికి , కౌగిలింత లకు సంబంధించి పాఠాలు చెబుతోంది . ఇంతకీ ఈ భామ చెబుతున్న పాఠాల లిస్ట్ ఒకసారి చూద్దామా !
 
 
 
లిప్ లాక్ చేసే ముందు ఖచ్చితంగా నోటి ని శుభ్రం చేసుకోవాలి , ఎందుకంటే మగాళ్ల కు సిగరెట్ తాగడం కానీ పాన్ , గుట్కా లు నమలడం కానీ అలవాటు కాబట్టి నోరు శుభ్రం చేసుకుంటే ఆ ముద్దు ని ఆస్వాదించవచ్చు . అలాగే కౌగిలింతలు ఇంకా శృంగారం లో ముందుకు వెళ్లాలంటే ఒళ్ళు కూడా దుర్వాసన రాకుండా చూసుకోవడం తప్పనిసరి.....  ఒళ్ళు నీట్ గా ఉంటే సువాసన వచ్చేలా ఉంటే ఆ కౌగిలింత కూడా మధురమే ! ఈ రెండు టిప్స్ మగాళ్లు తప్పనిసరిగా చేయాల్సినవి అంటూ మగాళ్ల కు సలహా ఇస్తోంది రాయ్ లక్ష్మి . నిజమే కదా ! శృంగారాన్ని ఆస్వాదించాలంటే రాయ్ లక్ష్మి చెప్పిన పద్దతులను కొంతమంది మగాళ్లు పాటించాల్సిందే ఎందుకంటే కొంతమంది అదేపనిగా పాన్ లు గుట్కాలు , సిగరెట్ లు తాగుతుంటారు అలాంటి వాళ్ళు లిప్ లాక్ చేస్తే ఇంకా ఏమైనా ఉందా ! పాపం .Comments

FOLLOW
 TOLLYWOOD