బికినీ లో పిచ్చ షాక్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ
TOLLYWOOD
 TOPSTORY

బికినీ లో పిచ్చ షాక్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST

అందాల భామ రాయ్ లక్ష్మీ బికినీ లో పిచ్చ షాక్ ఇచ్చింది. ఇటీవలే చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఐటెం సాంగ్ చేసి కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ తాజాగా బికినీ లో కనిపించిన తీరుపై అందరూ షాక్ అవుతున్నారు. రాయ్ లక్ష్మీ అంటే కాస్త ఒడ్డు పొడవు ఉన్న భామ కావడంతో కాండబట్టి ఉంటుంది.

కానీ తాజాగా కనిపించే ఫోటోలో రాయ్ లక్ష్మీ కాస్త మెరుపు తీగ లా కనిపిస్తుండటంతో అసలు ఈ భామ రాయ్ లక్ష్మీ యేనా ? అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి 30 ప్లస్ లో రాయ్ లక్ష్మీ పిచ్చ షాక్ లు ఇస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.
Comments

FOLLOW
 TOLLYWOOD