నిఖిల్ సినిమాని ఎందుకు వదులుకున్నాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

నిఖిల్ సినిమాని ఎందుకు వదులుకున్నాడో తెలుసా

Monday July 17th 2017
వరుస విజయాలు సాధిస్తున్న హీరో  నిఖిల్ తో సినిమాలు చేయాలనీ తహతహలాడుతుంటారు దర్శకులు , అలాంటిది దర్శకత్వం చేయమని పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే రాజు సుందరం మాత్రం వద్దు మహా ప్రభో అంటూ పారిపోయాడట . బంగారం లాంటి ఛాన్స్ ఎందుకు వదులుకున్నాడు అంటూ కొంతమంది రాజు సుందరం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ అతడు నిఖిల్ సినిమాని ఎందుకు వదులుకున్నాడో తెలుసా ........
 
 

తాజాగా కిర్రాక్ పార్టీ అనే కన్నడ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే రాజు సుందరం పై సుధీర్ వర్మ , చందు మొండేటి ల ఆధిపత్యం ఎక్కువ అయ్యిందట . ప్రతీది వాళ్లకు చెప్పి ఓకే చేసుకునే పరిస్థితి రావడంతో ఆ టెన్షన్ భరించలేక నిఖిల్ సినిమా నుండి తప్పుకున్నాడట . దాంతో మరో కొత్త దర్శకుడికి ఆ సినిమా బాధ్యతలు అప్పగించారు . Comments

FOLLOW
 TOLLYWOOD