కాలు జారిన రకుల్
TOLLYWOOD
 TOPSTORY

కాలు జారిన రకుల్

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
రకుల్ ప్రీత్ సింగ్ కాలు జారడంతో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా లెవల్లో రకుల్ ని కిందపడకుండా పట్టుకున్నాడు , ఈ సంఘటన ఈరోజు జరిగిన జయ జానకి నాయక ప్రెస్ మీట్ లో జరిగింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న జయ జానకి నాయక సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు ఆ చిత్ర బృందం . 
 

అయితే వేదిక మీదకు ఎక్కిన రకుల్ ఎత్తైన హీల్స్ వేసుకోవడం వల్ల స్లిప్ అయ్యింది , అంతే కింద పడబోయింది దాంతో చటుక్కున పట్టుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రకుల్ కంటే ముందు ప్రగ్యా జైస్వాల్ కూడా కింద పడబోయింది కానీ ఆమెని ఎవరూ పట్టుకోలేదు పాపం . 
Comments

FOLLOW
 TOLLYWOOD