ఫస్టాఫ్ మాస్ కు నచ్చేలా ఉందట
TOLLYWOOD
 TOPSTORY

ఫస్టాఫ్ మాస్ కు నచ్చేలా ఉందట

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

ఈరోజు రామ్ నటించిన హైపర్ చిత్రం రిలీజ్ అయ్యింది , ఫస్టాఫ్ ముగిసే సమయానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది . ఫస్టాఫ్ వినోదభరితంగా ఉందని మాస్ ప్రేక్షకులకు నచ్చడం ఖాయమని అంటున్నారు అయితే సెకండాఫ్ అయితే కానీ అసలు రిజల్ట్ తెలియదు . రామ్ సరసన రాశి ఖన్నా నటించగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది . మూస కథ అయినప్పటికీ వినోదాన్ని మేళవించి మాస్ కు నచ్చేలా రూపొందించారట . ఇక ఫస్టాఫ్ కు వరకు మార్కులు పడ్డాయి ఇక సెకండాఫ్ అయతే కానీ అసలు రహస్యం తెలియదు హిట్టా ? ఫట్టా ? అనేది.
Comments

FOLLOW
 TOLLYWOOD