చరణ్ కు ఆ రుచి చూపిస్తానంటున్న అనసూయ
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ కు ఆ రుచి చూపిస్తానంటున్న అనసూయ

Murali R | Published:October 17, 2017, 12:43 PM IST
రాంచరణ్ కు ఆ  రుచి ఏంటో చూపిస్తానంటోంది హాట్ భామ అనసూయ . ప్రస్తుతం ఈ భామ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది . హాట్ భామ అనసూయ రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే , కాగా షూటింగ్ సమయంలో చరణ్ కు తన వంటల రుచి ఎలా ఉంటుందో వండి వడ్డించి మరీ చూపిస్తానని మాట ఇచ్చిందట . ఒక్క చరణ్ కు మాత్రమే కాకుండా దర్శకులు సుకుమార్ కు కూడా వంటల రుచి చూపిస్తానని అందట.

ఇంకేముంది అనసూయ ఇచ్చిన ఆఫర్ కు చరణ్ సై అన్నాడు , అనసూయ తెచ్చే వంటకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు . అనసూయ హాట్ గా నటించడమే కాదు మంచి వంటకారి కూడా నట ! యాంకర్ గా హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ వెండితెర పై ఇంకా అంతటి ఇమేజ్ మాత్రం సంపాదించలేదు . మరి ఈ రంగస్థలం తో ఆ స్థాయి కి చేరుకుంటుందో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD